15, ఆగస్టు 2018, బుధవారం

చెవి లోపల వున్న చిన్న , చిన్న , గుల్లలు , పుండ్లు , నొప్పి మొదలగు వాటి నివారణ చికిత్స పద్దతులు .

*గృహ చికిత్సలు : 1. చెవిలో ఆవాల నూనె ( Mustard Oil ) చుక్కలు వేయ వలెను . గుల్లలు , పుండ్లు తగ్గి పోవును . 2 . ఒక ఎల్లి పాయ ( Garlic ) రెబ్బను నువ్వుల నూనెలో మరిగించండి . నూనె చల్లారిన తర్వాత చెవిలో నూనెను వేయ వలెను . 3 . ఉల్లి పాయ ( Onion ) ‌రసంని వేడి చేసి , చల్లారిన తర్వాత చెవిలో వేయండి . చెవి నొప్పి తగ్గి పోవును . 4 . తులసి ఆకుల రసం + కొద్దిగ కర్పూరంను కలిపి వేడి చేసి చెవిలో వేయ వలెను . 5 . స్వదేశి ఆవు గోమూత్రం కొన్ని చుక్కలు చెవిలో వేసిన అన్ని రకాల చెవి రోగాలు తగ్గి పోవును . 6 . ఎల్లి పాయ ( Garlic ) రసం + ముల్లంగి రసం + అల్లం రసం లను సమ పాళ్ళలో కలుప వలెను . ఈ రసంను చెవిలో వేసిన , చాలా Relief గా వుండును . 7. వేప నూనె + బిల్వ పత్రముల నూనె + ఎల్లి పాయల నూనెలను సమ పాళ్ళలో కలిపి చెవిలో వేయ వలెను . 8 . చెవిలో స్వమూత్రం వేసిన , చెవి నొప్పి తగ్గి పోవును . 9 . వేప నూనెలో కొద్దిగా తేనె కలిపి , చెవిలో వేయండి . చెవి నొప్పి తగ్గి పోవును . 10 . Beet Root ఆకుల రసం చెవిలో వేసిన , చెవి నొప్పి తగ్గి పోవును . 11 . తులసి ఆకుల రసంలో కొద్దిగా కర్పూరంని బాగా కలిపి , చెవిలో వేయండి . గుల్లలు , పుండ్లు తగ్గి పోవును . పై వాటిలో ఏదో ఒక పద్ధతిని ఆచరించి , ఆరోగ్యాన్ని పొందండి .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

నోటి దుర్వాసన ను దూరంగా ఉంచండి ఈ చిట్కాలతో*

నోటి దుర్వాసన ఒక పెద్ద సమస్యే. కొన్ని సార్లు ఇది శరీరం లో వివిధ రుగ్మతల వల్ల వచ్చిన, చాల వరకు కొన్ని అలసత్వపు లేదా అనారోగ్యకరమైన అలవాట్ల వల...