15, ఆగస్టు 2018, బుధవారం

మల బద్ధకం

పచ్చి క్యారెట్ పచ్చి బీట్రూట్ పచ్చి బీరకాయ మజ్జిగ కాకరకాయ పచ్చి దోసకాయ పచ్చి కాబేజి పచ్చి కోతిమీర చిన్న తాటి బెల్లపు వుండ వరుసగా రోజు మార్చి రోజు ఒక్కో రోజు ఒక్కోటి రాత్రి భోజనానికి అరగంట ముందు ఇవ్వండి! ప్రతిరోజు ఉదయం లేదా మధ్యాహ్నం నిమ్మకాయ,అర చిటికెడు సైంధవ లవణం పిండిన పల్చటి మజ్జిగ గ్లాసు, రాత్రి పడుకునే ముందు చక్కెర లేకుండా చిటికెడు మిరియాల పొడి,చిటికెడు పసుపు కలిపిన అరగ్లాసు వెచ్చని పాలు, రోజులో ఏదో ఒక సమయంలో చిన్న నువ్వుల వుండ ఓ నెల పాటు అలవాటు చేయండి. మసాలా,మాంసం తగ్గించండి! మలవిసర్జన ఎక్కువైనా శరీరం భరిస్తుంది. కానీ ఆలస్యమైతే శరీరం రానురాను రోగాలపుట్టౌతుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

నోటి దుర్వాసన ను దూరంగా ఉంచండి ఈ చిట్కాలతో*

నోటి దుర్వాసన ఒక పెద్ద సమస్యే. కొన్ని సార్లు ఇది శరీరం లో వివిధ రుగ్మతల వల్ల వచ్చిన, చాల వరకు కొన్ని అలసత్వపు లేదా అనారోగ్యకరమైన అలవాట్ల వల...